Hey Idi Nenena Song Lyrics in Telugu - 2021

Hey Idi Nenena Video Song


హే ఇది నేనేనా..!
హే ఇది నిజమేనా..!!
ఆ అద్దములోన కొత్తగా కనబడుతున్నా…
ఈ సోలో బతుకే నువ్ వచ్చేశాకే… 
నన్నే తోస్తుందే కడదాకా నీ ఎనకే

ధీమ్ థోమ్ థోమ్… ధీమ్ థోమ్ థోమ్
ధీమ్ ధీమ్ తననా… ధీమ్ థోమ్ థోమ్
గుండెల్లో మొదలయ్యిందే…
ధీమ్ ధీమ్ తననా… ధీమ్ థోమ్ థోమ్
ధీమ్ థోమ్ థోమ్… ధీమ్ థోమ్ థోమ్
ధీమ్ ధీమ్ తననా… ధీమ్ థోమ్ థోమ్
నన్నిట్టా చేరిందే… ధీమ్ ధీమ్ తననా థోమ్

కలిసిందే పిల్లా కన్నులకే వెలుగొచ్చేలా…
పలికిందే పిల్లా సరికొత్త సంగీతంలా
నవ్విందే పిల్లా నవరత్నాలే కురిసేలా…
అరె మెరిసిందే పిల్లా పున్నమి వెన్నెల సంద్రంలా…
నీలాకాశం నాకోసం హరివిల్లై మారిందంట
ఈ అవకాశం చేజారిందంటే మల్లీ రాదంటా..
అనుమతినిస్తే నీ పెనిమిటినై ఉంటానే నీ జంటా..
ఆలోచిస్తే ముందెపుడో జరిగిన కధ మనదేనంటా..

హే ఇది నేనేనా..!
హే ఇది నిజమేనా..!!
ఆ అద్దములోన కొత్తగా కనబడుతున్నా..
ఈ సోలో బతుకే నువ్ వచ్చేశాకే..
నన్నే తోస్తుందే కడదాకా నీ ఎనకే

హే ఇది నేనేనా..!
హే ఇది నిజమేనా..!!
ఆ అద్దములోన కొత్తగా కనబడుతున్నా…

మే నెల్లో మంచే పడినట్టు… జరిగిందే ఏదో కనికట్టు
నమ్మేట్టుగానే లేనట్టు ఓ ఓ… వింటర్ లో వర్షం పడినట్టు
వింతలు ఎన్నెన్నో జరిగేట్టు… చేసేసావే నీమీదొట్టు ఓ ఓ…
ఖచ్చితంగా నాలోనే మోగిందేదో సన్నాయి…
ఈ విధంగా ముందెపుడూ లేనే లేదే అమ్మాయి…

హే ఇది నేనేనా..!
హే ఇది నిజమేనా..!!
ఆ అద్దములోన కొత్తగా కనబడుతున్నా…
ఈ సోలో బతుకే నువ్ వచ్చేశాకే… 
నన్నే తోస్తుందే కడదాకా నీ ఎనకే

హే ఇది నేనేనా..!
హే ఇది నిజమేనా..!!


Translation...

Hey this is me ..!
Hey is this real .. !!
Looking new in that mirror
Why did you come to live this solo?
You are the one who pushes me

Theme Thom Thom… Theme Thom Thom
Theme Theme Tanana… Theme Thom Thom
Starting in the heart
Theme Theme Tanana… Theme Thom Thom
Theme Thom Thom… Theme Thom Thom
Theme Theme Tanana… Theme Thom Thom
Nannitta Cherinde… Theme Theme Tanana Thom

Let the baby's eyes shine together
Palikinde Pilla is like the newest music
Navvinde Pilla Navaratnale Kurisela
Boo shiny baby full moon like the moon…
The blue sky has become a rainbow for me
This opportunity has come and gone again ..
If allowed, your couple will be your penitentiary ..
If you think about it, the story that happened before is ours ..

Hey this is me ..!
Hey is this real .. !!
Does it look new in the mirror?
You came to live this solo ..
You are the one who pushes me

Hey this is me ..!
Hey is this real .. !!
Looking new in that mirror

Imagine for a second you were transposed into the karmic driven world of Earl
Unbelievably, it rained in the winter
There are so many types it's hard to say.
Surely the bell that rang in me
Never before has a girl been like this

Hey this is me ..!
Hey is this real .. !!
Looking new in that mirror
Why did you come to live this solo?
You are the one who pushes me

Hey this is me ..!
Hey is this real .. !!

Song: Hey Idi Nenena

Movie: Solo Brathuke So Better

Singer: Sid Sriram

Lyrics: Raghu Ram

Music Director : Thaman S

పాట: హే ఇడి నేనేనా
సినిమా: సోలో బ్రాతుకే సో బెటర్
గాయకుడు: సిడ్ శ్రీరామ్
సాహిత్యం: రఘు రామ్
సంగీత దర్శకుడు: తమన్ ఎస్

Video Song





Post a Comment

If you have any queries related to this blog, please let me know.

Previous Post Next Post