No Pelli Song Lyrics in Telugu - 2021



No Pelli Song Lyrics in Telugu PDF నో పెళ్లి ... దాన్ తల్లి ఈ తప్పే చేయకురా వెళ్లి... నో పెళ్లి... దాని తల్లి ఈ తప్పే చేయకురా వెళ్లి...

No Pelli Song Lyrics in Telugu PDF, No Pelli Song Lyrics in Telugu PDF, Download No Pelli Song Lyrics in PDF Format

నో పెళ్లి ... దాన్ తల్లి

ఈ తప్పే చేయకురా వెళ్లి...

 నో పెళ్లి... దాని తల్లి

ఈ తప్పే చేయకురా వెళ్లి...

 భరించలేవు నీవు పెళ్లికున్న యాతన...

 ఈ మాట చెప్పినాడు ఎప్పుడో వేమన...

  పగోళ్ళ కైనా వద్దు ఇంత పెద్ద వేదన...

 పెళ్లంటే ఫుల్లు రోదనా... ఆ ఆ

 మ్యారేజ్ అంటే ఓ package సోదరా...

 నువ్వు  మోయలేవురా ఈ  బంధాల గోల.

సంసార సాగరం నువ్విదలేవురా...

నట్టేట్ల మునుగుతావురా...

పెళ్లంటే టార్చరేరా... ఫ్రాక్చరేరా...పంచరేరా...రచ్చరేరా...   బీ కేర్ఫుల్ సోదరా...

 నో పెళ్లి... దాని తల్లి

ఈ తప్పే చేయకురా వెళ్లి...

 నో పెళ్లి... దాని తల్లి

ఈ తప్పే చేయకురా వెళ్లి...

 భరించలేవు నీవు పెళ్లికున్న యాతన...

 ఈ మాట చెప్పినాడు ఎప్పుడో వేమన...

 పగోళ్ళకైనా వద్దు ఇంత పెద్ద వేదన...

 పెళ్లంటే ఫుల్లు రోదనా...ఆ ఆ

పెళ్లే వద్దంటే ఎల్లా...  ఎందుకీ గోల

 యు గాట్ ఆ మేక్ఇట్ గోనా సి ఇట్స్ షైన్...

 లైఫె ఈ కలర్ఫుల్ అంతే...

 అమ్మాయి ఉంటే నీ జంట తోడుగా ఉండగా పండగే

( పండగే... పండగే... పండగే...)

నీ ఫ్రీడమే పోఎంతలా ...

 నీ కింగ్డమే కూలి పోవాలా..!

 డెడ్ ఎండ్ లో ఆగిపోతే ఎలా...

 లైఫ్ ఉండాలి వీకెండ్ లా... ఆ

నీకున్న స్పేసుని... నీకున్న పేస్ ని

 నీకున్న పీస్ ని... డిస్టర్బ్ చేసుకోకు...

 ఎడారి దారిలో... ఓయాసిస్ వేటకై...

  ప్రయాణమేంచుకోకు...

 పెళ్లంటే కాటు వేసే నాగుపాము...

 నువ్వు గెలవలేని గేము...

 బీ కేర్ ఫుల్ సోదరా...

నో పెళ్లి... దాని తల్లి ఈ తప్పే చేయకురా వెళ్లి...

 నో పెళ్లి... దాని తల్లి ఈ తప్పే చేయకురా వెళ్లి...

Read Also - Nuvvu Nuvvu Song Lyrics

Pehle Pyaar Ka Pehla Gham Lyrics In Hindi

Translation...

No marriage ... than mother

Don't make this mistake ...

No marriage ... its mother

Don't make this mistake ...

Can't bear the agony you got married ...

When he said this, Vemana ...

I do not want such a big pain ...

Do you cry when you get married ... that 's it

Marriage is a package brother ...

Can you carry the sphere of these bonds?

Can't you leave whatever ocean ...

Will the nuts sink ...

If you get married, you will be tortured ... fractured ... punctured ... raped ... be careful brother ...

No marriage ... its mother

Don't make this mistake ...

No marriage ... its mother

Don't make this mistake ...

Can't bear the agony you got married ...

When he said this, Vemana ...

Do not want to crack such a big pain ...

Do you cry when you get married ... that 's it

Everything about marriage ... why the sphere

You Got That Make It Go Shine ...

Life is all about this colorful ...

If the girl is celebrating while your couple is accompanying

(Pandage ... Pandage ... Pandage ...)

How much is your freedom ...

Do you want your kingdom to be hired ..!

How to stop at the dead end ...

Life should be Weekend Law ... that

Your space ... your pace

Do not disturb your piece ...

On the way to the desert ... Oasis hunting ...

Don't choose to travel ...

The cobra that bites when married ...

A game you can't win ...

Be careful brother ...

No marriage ... its mother is going to make this mistake ...

No marriage ... its mother is going to make this mistake ...

No Pelli Song Lyrics in Telugu PDF, No Pelli Song Lyrics in Telugu PDF, Download No Pelli Song Lyrics in PDF Format

Movie: Solo Brathuke So Better

Singer: Armaan Malik

Music: Thaman S

Lyrics: Raghuram

Song Name: No Pelli

Post a Comment

If you have any queries related to this blog, please let me know.

Previous Post Next Post