Peniviti Song Lyrics - 2021
నిద్దరని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను
నువ్వొచ్చే దారుల్లో సుపుల్ని పరిసాను
ఒంటెద్దు బండెక్కి రారా సగిలేటి డొంకల్లో పదిలంగా రారా
నలిగేటి నామనసు గుర్తొచ్చి రారా గలబోటి కూరొండి పిలిసిన రారా
పెనిమిటీ ఎన్ని నాల్లోయినదో నిను చూసి కల్లారా
ఎన్నెన్నిన్నాళ్ళయినదో నిను చూ సి కల్లారా
Translation...
I woke up and opened my eyes
I 'm looking forward to it
Rara on the camel rock Rara solid in the bends
Naligeti namanasu gurtochi rara galaboti kurondi pilisina rara
See how many fours there are in Penimity
See how many years you have
చిమ్మాటి చీకటి కమ్మటి సంగటి
ఎర్రగా కుంపటి వెచ్చగా దుప్పటి
కొమ్మలో సక్కటి కోయిలే ఒక్కటి
కొమ్మలో సక్కటి కోయిలే ఒక్కటి
గుండెనే గొంతు చేసి పాడతాంది రా రా పెనిమిటి
గుండెనే గొంతు చేసి పాడతాంది రా రా పెనిమిటి
Translation...
Chimmati is a dark yummy thing
Warm blanket with red emerald
One of the thickest coils in the branch
One of the thickest coils in the branch
The heart sings and sings Ra Ra Penimity
The heart sings and sings Ra Ra Penimity
పొలిమేర దాటి పోయావని
పొలమారిపోయే నీ దానిని
కొడవలి లాంటి నిన్ను సంటి వాడిని
కొంగున దాసుకునే ఆలీ మనసుని
సుసి సూడక సులకన సెయకు
నా తల రాతలో కలతలు రాయాకు
తాళిబొట్టు తలుసుకొని తరలి తరలి రా రా పెనిమిటి
హే తాళిబొట్టు తలుసుకొని తరలి తరలి రా రా పెనిమిటి
Translation...
That the perimeter had not been crossed
Throw it away
I love you
Ali's mind enslaved by Konguna
Susi sudaka sulakana seyaku
Do not write worries in my head writing
Raw Raw Penimity
Hey talibotu realize and move ra ra penimity
నరగోస తాకే కామందువే నరగోస తాకే కామందువే నలపుసవైన కంటికందవే కటికి ఎండలలో కందిపోతివో రగతపు సింధులతో తడిసిపోతివో యేలకు తింటివో యెట్టనువ్వుంటివో యేట కట్టి తలగడయి యెడ పండుకుంటివో నువ్వు గన్న నలుసునైనా తలసి తలసి రారా పెనిమిటి హే నువ్వు గన్న నలుసునైనా తలసి తలసి రారా పెనిమిటి
Translation...Because the nerve touches Because the nerve touches Under the blackened eye Katiki kandipotivo in the sun Drenched with bloody Indus యేలకు తింటివో యెట్టనువ్వుంటివో Yeta katti talagadayi yeda pandukuntivo If you have any questions, please feel free to contact me Hey you ganna nalusunaina talasi talasi rara penimitiనిద్దరని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను
నువ్వొచ్చే దారుల్లో సుపుల్ని పరిసాను
ఒంటెద్దు బండెక్కి రారా సగిలేటి డొంకల్లో పదిలంగా రారా
పెనిమిటీ ఎన్ని నాల్లోయినదో నిను చూసి కల్లారా
ఎన్నెన్నిన్నాళ్ళయినదో నిను చూ సి కల్లారా
Translation...
I woke up and opened my eyes
I 'm looking forward to it
Rara on the camel rock Rara solid in the bends
See how many fours there are in Penimity
See how many years you have
Read Also -
Itu Itu Ani Chitikelu Evvarivo Song Lyrics
Movie : Aravinddha Sametha
Lyrics : Ramajogayya Sastry
Music : S S Thaman
Singer : Kala Bhairava
Cast : Jr. NTR, Pooja Hegde
Post a Comment
If you have any queries related to this blog, please let me know.