Reppakelaa Vodhaarpu Song Lyrics - 2021

రెప్పకీలా ఓదార్పు

కన్ను ఎండమావి చూపు

నా మదిలో నిట్టూర్పు

తరిమెను నీ వైపు

ఆశ నీ మీదేనయ

మనసిలా నీ కసి కలాని

కైపెక్క నీవు..

రారా నా వీర కనులే నీ చూపు వెతికేను

రారా నా వీర మధి విలయ పడే కొంచెం గుబులు పోగొట్టు

రారా నా వీర కనులే నీ చూపు వెతికేను

రారా నా వీర నీ తోడే నాలో వరునై పొంగేనే..

వీచే గాలుల విరహం నీవే బావ రా

నా జోడు వాచిపో కొంచెం ఇచ్చి పో

నన్ను వించిపో నీదాన రా..

Translation...

Reppakila comfort

Show the eye mirage

Sigh in my mind

Tarimenu is on your side

Hope is yours

Manasila ni kasi kalani

Kaipekka neevu ..

Rara my brave eyes I can not find your sight

Rara lose a little bumps that cost my heroism

Rara my brave eyes I can not find your sight

Rara na veera ne tode nalo varunai pongene ..

Come, you baraha, the separation of the blowing winds

Give my pair a little swelling

Come sell me ..

పూచెనే ఓ రోజా పువ్వు నే కాదా వేచెయ్

నను పంచుకో కొంచెం తుంచుకో నను వంచుకో నా ప్రాణమ

నీవల్లే నే నను మరిచా నిమిషం లో

వచ్చి పోయే వాన జల్లే నీల మారెను..

రారా నా వీర కనులే నీ చూపు వెతికేను

రారా నా వీర మధి విలయ పడే కొంచెం గుబులు పోగొట్టు

రారా నా వీర నీ తోడే నాలో వరునై పొంగేనే..

కార్తీక మాసం చెలి నీ కోసం

చలి కాచు నను దాచు

కలిగేరో నది వొలికేరో..

మది వొణికేరో నీ మత్తులో

నాలో తాపం ఓ జలపాతం

ఉరికేలే అలవోలె

ఉసురులే ఉరి తీసెలే

ఉన్నచోటనే నీ తలపులో

దాచేదాపు ఎద తేనె కురిసెలే..

Translation...

Poochene o roja puvvu ne kada vechey

Share me Squeeze a little Bend me My life

You are me in a minute

The oncoming rain turned blue ..

Rara my brave eyes I can not find your sight

Rara lose a little bumps that cost my heroism

Rara na veera ne tode nalo varunai pongene ..

Karthika Masam Cheli is for you

Hide me in the cold

Kaligero River Volicero ..

Madi Vonicero in your intoxication

The heat in me is a waterfall

Urikele Alavole

Usurule hanging teesele

In your mind where you are

Hide and seek honey ..

కోటిజన్మం పుణ్యమేగా

నీవె నా సొంతం..

రారా నా వీర కనులే నీ చూపు వెతికేను

రారా నా వీర మధి విలయ పడే కొంచెం గుబులు పోగొట్టు

రారా నా వీర కనులే నీ చూపు వెతికేను

రారా నా వీర నీ తోడే నాలో వరునై పొంగేనే..

Read Also - No Pelli Song Lyrics in Telugu

                    Okey Oka Lokam Song Lyrics In Telugu

Translation...

Millionaire is a virtue
You are mine

Rara my brave eyes I can not find your sight
Rara lose a little bumps that cost my heroism
Rara my brave eyes I can not find your sight
Rara na veera ne tode nalo varunai pongene ..

Song Name: Reppakelaa Vodhaarpu

Movie : Ganga(Muni-3)

Music Director : Leyon James, Swamithra, Thaman.S,C.Sathya

Post a Comment

If you have any queries related to this blog, please let me know.

Previous Post Next Post